ఎల్లో డ్రెస్ లో జిగేల్ రాణి అందాలు .. ఫొటోస్ వైరల్!
First Published Nov 4, 2019, 8:49 PM ISTపూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలు ఆమె ఖాతాలో చేరుతుండడంతో పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది.