ముదురు భామలతో కుర్ర హీరోల ఘాటు రొమాన్స్!

First Published Dec 27, 2019, 10:20 AM IST

50ఏళ్ల వయసు దాటిన హీరోలతో కుర్ర హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. 

50ఏళ్ల వయసు దాటిన హీరోలతో కుర్ర హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. కానీ తమకన్నా వయసులో చిన్న హీరోలతో హీరోయిన్లు రొమాన్స్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి చిత్రాలు ఇవే!
undefined
ఐశ్వర్యారాయ్(45), పృథ్విరాజ్ సుకుమారన్(36): వీరిద్దరూ రావనన్ చిత్రంలో నటించారు. ఐశ్వర్యరాయ్ కన్నా పృథ్విరాజ్ దాదాపు 9 ఏళ్ళు వయసులో చిన్న.
undefined
అధర్వ (30),సమంత(32): తమిళ హీరో అధర్వ, సమంత నటించిన చిత్రం 'బాణ కథాది'.
undefined
రానా(34), అనుష్క(37) : అందాల తార అనుష్క రుద్రమదేవి చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైనా రానాతో రొమాన్స్ చేసింది.
undefined
ధనుష్ ( 36), శ్రీయ(36): ధనుష్, శ్రీయ శరన్ జంటగా కుట్టి చిత్రంలో నటించారు. ధనుష్ కన్నా శ్రీయ కొన్ని నెలలు వయసులో పెద్ద.
undefined
శింబు(36), జ్యోతిక (40): స్టార్ హీరో శింబు కన్నా జ్యోతిక నాలుగేళ్లు వయసులో పెద్ద. మన్మధ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు.
undefined
మహేష్ బాబు(44), నమ్రత(47) : రియల్ లైఫ్ కపుల్స్ అయిన మహేష్, నమ్రత వంశీ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రంతోనే వీరిమధ్య ప్రేమ మొదలైంది.
undefined
భూమిక(40), ఎన్టీఆర్(36): ఎన్టీఆర్, భూమికలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో సింహాద్రి, సాంబ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ కన్నా భూమిక 4 ఏళ్ళు పెద్దది.
undefined
నితిన్ (36), రైమా సేన్(39): టీనేజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ తన కెరీర్ ఆరంభంలో ధైర్యం చిత్రంలో రైమా సేన్ తో రొమాన్స్ చేశాడు. రైమాసేన్ నితిన్ కన్నా మూడేళ్లు వయసు ఎక్కువ.
undefined
శర్వానంద్ (34),శ్రియ శరన్ (36): కామెడీ ఎంటర్టైనర్ నువ్వా నేనా చిత్రంలో అల్లరి నరేష్, శర్వానంద్ తో రొమాన్స్ చేసింది.
undefined
నయనతార(34), రానా(34): రానా కన్నా నయనతార వయసులో కొన్ని రోజులు పెద్ద. కృష్ణం వందే జగద్గురం చిత్రంలో వీరిద్దరూ నటించారు.
undefined
ధనుష్ (36), స్నేహ(37): పుదుపెట్టై చిత్రంలో వీరిద్దరూ నటించారు.
undefined
ఎన్టీఆర్(36), అమీషా పటేల్ (43): అమీషా పటేల్ కన్నా ఎన్టీఆర్ వయసులో దాదాపు 7 ఏళ్ళు చిన్నవాడు. అయినా వీరిద్దరూ నరసింహుడు చిత్రంలో రొమాన్స్ ఇరగదీశారు.
undefined
అబ్బాస్(44), టబు (47):వయసులో చిన్న హీరోలతో రొమాన్స్ చేయడం ఇప్పడే కాదు 90వ దశకంలో కూడా ఉండింది. తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన అబ్బాస్ తో టబు ప్రేమదేశం చిత్రంలో రొమాన్స్ పండించింది.
undefined
భాగమతి: ఉన్ని ముకుందన్(30), అనుష్క (36)
undefined
బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తోన్న కొత్త సినిమాలో పూజా హెగ్డే, అఖిల్ జంటగా కనిపించనున్నారు. అఖిల్ కంటే పూజా వయసులో నాలుగేళ్లు పెద్దది
undefined
click me!