80's స్టార్స్ కోసం మెగాస్టార్ పార్టీ.. స్పెషల్ ఎట్రాక్షన్ గా రామ్ చరణ్!

Published : Nov 25, 2019, 04:43 PM IST

ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో  ఈ మీటింగ్  పార్టీ చేసుకున్నారు.  

PREV
113
80's స్టార్స్ కోసం మెగాస్టార్ పార్టీ.. స్పెషల్ ఎట్రాక్షన్ గా రామ్ చరణ్!
ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

213
గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు.

313
ఈసారి ప‌దో వార్షికోత్స‌వ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారు.

413
అంతేకాదు.. ఆయ‌నే హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది

513
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ వేడుకలు నిర్వ‌హించారు.

613
ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు.

713
బాలీవుడ్, టాలీవుడ్ - కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

813
గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి.

913
ప‌దో సారి కావడంతో ఘ‌నంగా మెగాస్టార్ ఈ వేడుక‌ల్ని స్వ‌యంగా నిర్వ‌హించారు.

1013
ఈ వేడుకలో తారలంతా కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు.

1113
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1213
ఈ వేడుకలో రామ్ చరణ్ కనిపించడం విశేషం. మొత్తం వేడుకకి చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించాడు.

1313
రాధికా, శరత్ కుమార్ ల జంటతో రామ్ చరణ్
రాధికా, శరత్ కుమార్ ల జంటతో రామ్ చరణ్
click me!

Recommended Stories