'దూకుడు' పిల్ల అందాలు యమ హాటు గురూ!

Published : Mar 31, 2020, 10:25 PM IST

దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ నటించింది.ఆకర్షించే అందం ఉన్నప్పటికీ మీనాక్షి దీక్షిత్ చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంటోంది. 

PREV
110
'దూకుడు' పిల్ల అందాలు యమ హాటు గురూ!
(Courtesy: instagram)సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమాలో టైటిల్ సాంగ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఉత్తరాది ముద్దుగుమ్మ మీనాక్షి దీక్షిత్.

210
(Courtesy: instagram)మహేష్ తో ఆడిపాడిన తరువాత ఆ తరహాలోనే ఐటెం సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టింది.

310
(Courtesy: instagram)మధ్యలో హీరోయిన్ గా ట్రై చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. దీంతో ఐటెం పాటలతో కాలం గడుపుతోంది.

410
(Courtesy: instagram)తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ లో నటించింది.

510
(Courtesy: instagram)ఐటెం సాంగ్స్ చేసి చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటించడానికి రెడీ అవుతోంది.

610
(Courtesy: instagram)సోషల్ మీడియాలో మీనాక్షి దీక్షిత్ హాట్ హాట్ అందాలు వైరల్ అవుతున్నాయి.

710
(Courtesy: instagram)కుర్రకారుని ఉడికించేలా లేత పరువాలతో మీనాక్షి దీక్షిత్ వయ్యారాలు ఒలకబోస్తోంది.

810
(Courtesy: instagram)మీనాక్షి దీక్షిత్ హాట్ ఫొటోస్

910
(Courtesy: instagram)మీనాక్షి దీక్షిత్ ఫోటో గ్యాలరీ

1010
(Courtesy: instagram)మీనాక్షి దీక్షిత్ నాజూకైన అందాలు

click me!

Recommended Stories