Published : Mar 17, 2020, 10:28 AM ISTUpdated : Mar 17, 2020, 10:32 AM IST
photos courtesy: instagram మలయాళం సినిమాలతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ మాళవిక మోహనన్. ఇక తమిలో లో పేట సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ హీరో సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది.