చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి ధైర్యంగా మాట్లాడినా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారిపై విమర్శలు గుప్పించినా, రాజకీయాల్లో కాషాయం కండువా కప్పుకున్నా హీరోయిన్ మాధవి లతకే చెల్లింది. మాధవి లత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా కొనసాగుతోంది.