నయనతార కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరున్న శింబుతో ఘాటు ప్రేమాయణమే నడిపింది. ఆ సమయంలో నయన్, శింబుల ఇంటిమేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.