హాట్ హాట్ గా కృతి సనన్.. ట్రెండీ అవుట్ ఫిట్ లో వయ్యారాలు

First Published Oct 23, 2019, 9:06 PM IST

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

(Courtesy: Instagram)సూపర్ స్టార్ మహేష్ '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది.
undefined
(Courtesy: Instagram) కృతి సనన్ ఆ తర్వాత చైతు సరసన నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరిచింది.
undefined
(Courtesy: Instagram)ఇక టాలీవుడ్ లో అవకాశాలు కరువవడంతో కృతి బాలీవుడ్ బాట పట్టింది.
undefined
(Courtesy: Instagram)బాలీవుడ్ లో లూకా చుప్పి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
undefined
(Courtesy: Instagram) కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
undefined
(Courtesy: Instagram)కృతి సనన్ ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది.
undefined
(Courtesy: Instagram)తాజాగా కృతి సనన్ ట్రెండీ అవుట్ ఫిట్ లో మతిపోగోట్టే అందంతో ఆకట్టుకుంటోంది.
undefined
(Courtesy: Instagram) ఈ ఫొటో షూట్ లో కృతిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
undefined
(Courtesy: Instagram)కృతి సనన్ గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా ఎంచుకుంటోంది.
undefined
(Courtesy: Instagram)కృతి సనన్ లవ్ ఎఫైర్స్ తో సైతం వార్తల్లో నిలుస్తోంది.
undefined
(Courtesy: Instagram) కృతి, సుశాంత్ సింగ్ మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
undefined
(Courtesy: Instagram) కృతి సనన్ ఫోటో గ్యాలరీ
undefined
click me!