కోలీవుడ్ సినిమాల బిజినెస్ రోజురోజుకి తారా st స్థాయికి పెరిగిపోతోంది. నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్న కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం..
2.0(2018): 500కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 617కోట్లను కలెక్ట్ చేసింది.

218
రోబో(2010): 130 కోట్ల భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 460కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.

318
కబాలి(2016): రజినీకాంత్ కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా 290కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

418
130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ మెర్సల్(2017) 290కోట్లను రాబట్టింది.

518
ఐ(2015): శంకర్ కెరీర్ లో ఈ సినిమా అందుకున్నంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ భారీగా రిలీజ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 170కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 250కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.