కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలయ్య.. సెలెబ్రిటీల సందడి

Published : Feb 06, 2020, 06:41 PM ISTUpdated : Feb 06, 2020, 06:44 PM IST

దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవళిక వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆ దృశ్యాలు మీ కోసం.. 

PREV
122
కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలయ్య.. సెలెబ్రిటీల సందడి
కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవళిక వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు
కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవళిక వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు
222
వధువుని ఆశీర్వదిస్తున్న కమెడియన్ అలీ
వధువుని ఆశీర్వదిస్తున్న కమెడియన్ అలీ
322
హాజరైన అల్లు అరవింద్ దంపతులు
హాజరైన అల్లు అరవింద్ దంపతులు
422
అల్లు అరవింద్ తో మాటామంతీ
అల్లు అరవింద్ తో మాటామంతీ
522
నవ వధూవరులని ఆశీర్వదిస్తున్న బాలకృష్ణ, వసుంధర దంపతులు
నవ వధూవరులని ఆశీర్వదిస్తున్న బాలకృష్ణ, వసుంధర దంపతులు
622
చిద్విలాసంతో బాలయ్య సతీమణి..
చిద్విలాసంతో బాలయ్య సతీమణి..
722
నందమూరి సోదరులిద్దరూ ఒకే దగ్గర..
నందమూరి సోదరులిద్దరూ ఒకే దగ్గర..
822
అత్తారింటికి దారేది.. ఖుషి నిర్మాతల ముచ్చట్లు..
అత్తారింటికి దారేది.. ఖుషి నిర్మాతల ముచ్చట్లు..
922
వివాహ వేడుకలో మెగా దంపతులు
వివాహ వేడుకలో మెగా దంపతులు
1022
పెళ్లి వేడుకలో చిరు, సురేఖ..
పెళ్లి వేడుకలో చిరు, సురేఖ..
1122
చిరంజీవితో ముచ్చటిస్తున్న బాలయ్య
చిరంజీవితో ముచ్చటిస్తున్న బాలయ్య
1222
ఈ సారి చిరంజీవి వంతు..
ఈ సారి చిరంజీవి వంతు..
1322
నవ వధూవరులతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
నవ వధూవరులతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
1422
పెళ్లి కుమార్తె దగ్గర జీవిత
పెళ్లి కుమార్తె దగ్గర జీవిత
1522
అందమైన ఫోటోకి ఫోజు
అందమైన ఫోటోకి ఫోజు
1622
లెజెండ్రీ నటి జయప్రద
లెజెండ్రీ నటి జయప్రద
1722
వివాహ వేడుకలో తల్లీ కూతుళ్ళ సందడి
వివాహ వేడుకలో తల్లీ కూతుళ్ళ సందడి
1822
వధువు ప్రవళికకు శుభాకాంక్షలు చెబుతున్న దర్శకేంద్రుడు..
వధువు ప్రవళికకు శుభాకాంక్షలు చెబుతున్న దర్శకేంద్రుడు..
1922
జయప్రదతో ఫోటో
జయప్రదతో ఫోటో
2022
బ్యూటిఫుల్ పిక్
బ్యూటిఫుల్ పిక్
2122
కలెక్షన్ కింగ్ ఉన్న చోట నవ్వులే..
కలెక్షన్ కింగ్ ఉన్న చోట నవ్వులే..
2222
సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని ఆశీర్వాదం..
సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని ఆశీర్వాదం..
click me!

Recommended Stories