కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?

Published : Mar 24, 2020, 10:26 AM IST

photos courtesy: instagram అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వయసు 34 అంటే అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తోంది.  

PREV
18
కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?
courtesy: instagram (అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.)

28
courtesy: instagram (దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.)

38
courtesy: instagram (కాజల్ కి ఈ మధ్యకాలంలో ఏది కలిసి రావడం లేదు.)

48
courtesy: instagram ( కాజల్ నటించిన చిత్రాలు 'సీత', గత ఏడాది నటించిన 'కవచం', 'ఎమ్మెల్యే' చిత్రాలు నిరాశపరిచాయి.)

58
courtesy: instagram ( భారీ అంచనాల మధ్య విడుదలైన 'రణరంగం' చిత్రం కూడా నిరాశపరిచింది.)

68
courtesy: instagram (ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.)

78
courtesy: instagram (మరికొన్ని చిత్రాలలో కాజల్ కు అవకాశాలు వస్తున్నాయి.)

88
courtesy: instagram ( సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన అందాల ఫోజులతో మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే.)

click me!

Recommended Stories