18
జబర్దస్త్ షోతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దొరబాబు.

Subscribe to get breaking news alertsSubscribe 28
దొరబాబు మంచి ఫ్యామిలీ పర్సన్ అనే కామెంట్స్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.

38
కెరీర్ మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన దొరబాబు ఆ తరువాత జబర్దస్త్ లోకి వచ్చి బాగానే క్లిక్కయ్యాడు

48
హైపర్ ఆది టీమ్ లో చేరి అదిరిపోయే కామెడీ టైమింగ్ తో మెప్పించాడు.

58
నెల్లూరుకు చెందిన అమూల్య ని 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంతకుముందు ఒక ఛానెల్ లో యాంకర్ గా పనిచేసింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

68
దొరబాబు భార్యకు టిక్ టాక్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. రోజు వీడియోలను పోస్ట్ చేస్తూ తెలుగు ఆడియన్స్ లో బాగానే ఫేమస్ అయ్యింది.

78
ఇక వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇటీవల పాప మొదటి బర్త్ డే ను గ్రాండ్ గా నిర్వహించారు.

88
అందమైన ఫ్యామిలీతో జబర్దస్త్ 'దొరబాబు'.. రేర్ ఫొటోస్!