ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)

Published : Mar 02, 2020, 12:13 PM IST

photos courtesy: instagram అలా.. మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నిత్యా మీనన్. ఇష్క్ సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో నిత్యా కాస్త బొద్దుగా మారుతోంది. అయినప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. రీసెంట్ గా వైరల్ అయినా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పై ఒక లుక్కేస్తే..

PREV
112
ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)
(photos courtesy: instagram) ఇష్క్ సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది.  అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు.

212
(photos courtesy: instagram)ఇక ఇటీవల కాలంలో నిత్యా కాస్త బొద్దుగా మారుతోంది. అయినప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు.

312
(photos courtesy: instagram)నిత్య మీనన్ లావు అవ్వడానికి కారణం ఆమెకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పింది.

412
(photos courtesy: instagram)ఇక ఇప్పుడిపుడే నిత్యా మళ్ళీ సన్నబడటానికి ప్రయత్నిస్తోంది.

512
(photos courtesy: instagram)అయితే నిత్యా వెండితెరకు గ్యాప్ ఎక్కువగానే ఇస్తున్నా.. తన ఫొటోస్ తో రెగ్యులర్ గా ఆడియెన్స్ కి టచ్ లో ఉంటుంది.

612
(photos courtesy: instagram)గ్లామర్ డోస్ పెంచకుండా ఒక పద్దతిలో స్టిల్స్ ఇచ్చే నిత్యా ఫొటోస్ హాట్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

712
(photos courtesy: instagram)నిత్యా స్మైల్ కె చాలా మంది అభిమానులు ఉన్నారు.

812
(photos courtesy: instagram)ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో సైకో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.

912
(photos courtesy: instagram)ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్న అందమే

1012

1112

1212

click me!

Recommended Stories