సల్మాన్ తరువాత వివేక్ ఒబెరాయ్ తో కూడా ఐశ్ డేటింగ్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఐశ్, వివేక్‌లు ఖండించారు. కానీ ఇదే విషయంలో సల్మాన్, వివేక్ ఒబెరాయ్ ల మధ్య కూడా గొడవలు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి.