(Courtesy: Instagram) వేదిక గ్లామర్, నటన పరంగా కట్టుకున్నా ఆమె కెరీర్ లో సక్సెస్ రేట్ లేదు. అందుకే హీరోయిన్ గా రేసులో వెనుకబడింది.
(Courtesy: Instagram) ఇటీవల కాంచన చిత్రం హిట్ కావడంతో మళ్ళీ వేదికకు అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy: Instagram)గత ఏడాది వేదిక బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటించింది.
(Courtesy: Instagram) వేదిక మూడు పదుల వయసులో కూడా స్లిమ్ లుక్ లో అదరగొడుతోంది.
(Courtesy: Instagram)కాంచన 3 ఘనవిజయం సాధించడంతో వేదిక ఆశలు మళ్ళీ చిగురించాయి. దీనితో గ్లామర్ రోల్స్ పై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.
(Courtesy: Instagram)వేదిక ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
(Courtesy: Instagram) తాజాగా వేదిక నడుము సొగసుతో మెస్మరైజ్ చేస్తున్న అవుతున్నాయి.
(Courtesy: Instagram) వేదిక నాజూకైన అందం యువతని ఆకర్షించే విధంగా ఉంది.
(Courtesy: Instagram వేదిక గ్లామర్ మెరుపులు
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
(Courtesy: Instagram) వయ్యారంగా వేదిక ఫోజులు
(Courtesy: Instagram) వేదిక మతిపోగోట్టే సోయగాలు