బాలయ్య హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా..

First Published Dec 5, 2019, 9:12 PM IST

రాఘవ లారెన్స్ ప్రారంభించిన కాంచన సిరీస్ ముని చిత్రంతో హీరోయిన్ వేదిక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అదే కాంచన సిరీస్ లోని కాంచన 3తో సూపర్ హిట్ అందుకుంది. 

(Courtesy: Instagram) వేదిక గ్లామర్, నటన పరంగా కట్టుకున్నా ఆమె కెరీర్ లో సక్సెస్ రేట్ లేదు. అందుకే హీరోయిన్ గా రేసులో వెనుకబడింది.
undefined
(Courtesy: Instagram) ఇటీవల కాంచన చిత్రం హిట్ కావడంతో మళ్ళీ వేదికకు అవకాశాలు వస్తున్నాయి.
undefined
(Courtesy: Instagram)ప్రస్తుతం వేదిక బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram) వేదిక మూడు పదుల వయసులో కూడా స్లిమ్ లుక్ లో అదరగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)కాంచన 3 ఘనవిజయం సాధించడంతో వేదిక ఆశలు మళ్ళీ చిగురించాయి. దీనితో గ్లామర్ రోల్స్ పై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)వేదిక ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
undefined
(Courtesy: Instagram) తాజాగా వేదిక ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019లో పాల్గొంది.
undefined
(Courtesy: Instagram) ఫిలిం ఫేమర్ అవార్డ్స్ లో రెడ్ డ్రెస్ లో వేదిక మతి పోగొట్టే అందాలతో ఆకట్టుంది.
undefined
(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) వేదిక గ్లామర్ ఫోజులు
undefined
click me!