మహేష్ బాబు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!

Published : Jan 25, 2020, 09:47 AM IST

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. 

PREV
18
మహేష్ బాబు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?

28
వానిటీ వ్యాన్ - రూ. 6.2 కోట్లు
వానిటీ వ్యాన్ - రూ. 6.2 కోట్లు
38
టయోటా ల్యాండ్ క్రూజర్ - రూ.92 లక్షలు
టయోటా ల్యాండ్ క్రూజర్ - రూ.92 లక్షలు
48
ఆడి ఏ8 - రూ.1.12 కోట్లు
ఆడి ఏ8 - రూ.1.12 కోట్లు
58
రేంజ్ రోవర్ వోగ్ - రూ.2.1 కోట్లు
రేంజ్ రోవర్ వోగ్ - రూ.2.1 కోట్లు
68
జూబ్లిహిల్స్ లో ఇల్లు - రూ.14 కోట్లు
జూబ్లిహిల్స్ లో ఇల్లు - రూ.14 కోట్లు
78
ఇటీవల మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.

88
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ లో ఉన్నారు. రాగానే దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సినిమా చేయనున్నాడు.

click me!

Recommended Stories