సెగలు రేపుతున్న తెలుగు బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయిందిగా

First Published Oct 25, 2019, 8:21 PM IST

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. 

(Courtesy:Instagram) ఈషా రెబ్బా బందిపోటు, అమీతుమీ, దర్శకుడు లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy:Instagram)  నాని నిర్మించిన అ! చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
undefined
(Courtesy:Instagram) ఎన్టీఆర్ అరవింద సమేత లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.
undefined
(Courtesy:Instagram) ప్రస్తుతం ఈషా రెబ్బా కొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.
undefined
(Courtesy:Instagram) నార్త్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేందుకు ఈషా రెబ్బా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బా ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది.
undefined
(Courtesy:Instagram)   తాజాగా ఈషా రెబ్బా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
undefined
(Courtesy:Instagram) తెలుగమ్మాయిగా చీరకట్టులోనూ, ట్రెండీ డ్రెస్సుల్లోనూ అందంగా కనిపించగలనని ఈషా నిరూపిస్తోంది.
undefined
(Courtesy:Instagram) తాజాగా ఈషా రెబ్బా చేస్తున్న ఫోటో షూట్స్ తో సినిమాల్లో హీరోయిన్ గా అందాలు ఆరబోయడానికి తాను సిద్దమే అని ఈషా చెప్పకనే చెబుతోంది.
undefined
(Courtesy:Instagram) ఈషా రెబ్బా ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
undefined
(Courtesy:Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy:Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ
undefined
click me!