ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల స్వాతి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్తతో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. దీంతో స్వాతి, వికాస్‌లు విడిపోయారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.