Published : Apr 06, 2020, 07:23 AM ISTUpdated : Apr 06, 2020, 06:05 PM IST
ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో భారతీయులలోనే ఐఖ్యతను చాటేందుకు ప్రధాన మంత్రి మోదీ ఓ పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి ప్రతీ ఒక్కరు తమ ఇంటి బాల్కనీ దీపాలు వెలిగించాలని కోరారు. ఈ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతీ భారతీయుడు తమ బాధ్యతగా భావించి దీపాలు వెలిగించారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. అలా దీపాలు వెలిగించి అభిమానులకు మరింత స్ఫూర్తి నిచ్చిన సినీ తారలు వీళ్లే.!