బ్లాక్ డ్రెస్ లో అల్లు అర్జున్ హీరోయిన్.. చంపేసిందిగా..
First Published Jan 27, 2020, 9:56 PM ISTసరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.