రామ్ చరణ్ ఐటమ్ భామ ఫోటో షూట్.. మతిపోగొట్టేలా అందాలు!

First Published Feb 17, 2020, 2:45 PM IST

నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఇషా గుప్తా చేసే ఫొటోస్ షూట్స్ వైరల్ అవుతుంటాయి.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తా గతంలో అర్థ నగ్నంగా కూడా ఫోటో షూట్స్ చేసి విమర్శలపాలైంది.
undefined
(Courtesy: Instagram)పలు హిందీ చిత్రాల్లో నటించిన ఇషా సౌత్ చిత్రాల్లో నటించింది తక్కువ.
undefined
(Courtesy: Instagram)సచిన్ జోషి సరసన నటించిన వీడెవడు చిత్రంతో ఇషా సౌత్ ఆడియన్స్ కు పరిచయమైంది.
undefined
(Courtesy: Instagram) గత ఏడాది రాంచరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
undefined
(Courtesy: Instagram)ఇటీవల ఇషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram)ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లివేజ్ అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తా బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
undefined
(Courtesy: Instagram) గతంలో ఇషా గుప్తా అర్థ నగ్నంగా చేసిన ఫోటోషూట్ విమర్శలకు దారితీసింది.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తా ప్రయత్నాలు చేయడం లేదు కానీ..ఆమె కోరుకుంటే అద్భుతమైన గ్లామర్ రోల్స్ వస్తాయి.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో ఇషా గుప్తా అందాలకు చాలా మందే అభిమానులు ఉన్నాయి.
undefined
(Courtesy:Instagram) ఇషా గుప్తా ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy: Instagram) గ్లామర్ షోతో సెగలు పుట్టిస్తున్న ఇషా గుప్తా
undefined
click me!