Published : Feb 18, 2020, 11:03 AM ISTUpdated : Feb 18, 2020, 11:16 AM IST
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. 'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఆ తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. 'అ ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఆ తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 'రంగస్థలం' సినిమాలో కూడా అనుపమనే నటించాలి కానీ కుదరలేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా జనాల్లో అనుపమకి మంచి క్రేజ్ ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆమె సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!

218
అనుపమ చిన్నప్పటి ఫోటో..
అనుపమ చిన్నప్పటి ఫోటో..
318
మలయాళీ స్టైల్ లో డ్రెస్ చేసుకొని ఫోటోకి ఫోజిచ్చిన అనుపమ

418
అనుపమ చిన్నప్పటి ఫోటో కొల్లాజ్
అనుపమ చిన్నప్పటి ఫోటో కొల్లాజ్
518
చిన్నతనంతో క్రికెట్ ఆడుతూ ఫోటో దిగిన అనుపమ

618
కాలేజ్ రోజుల్లో యాంకరింగ్ చేస్తోన్న అనుపమ

718
కాలేజ్ డేస్ లో క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తూ కనిపించిన అనుపమ

818
నటి సాయి పల్లవితో అనుపమ పరమేశ్వరన్
నటి సాయి పల్లవితో అనుపమ పరమేశ్వరన్
918
మలయాళీ 'ప్రేమమ్' సినిమా షూటింగ్ సమయంలో నటుడు నివిన్ పాలీతో అనుపమ

1018
తన కజిన్ తో కలిసి బైక్ రైడ్ చేస్తోన్న అనుపమ

1118
తన తమ్ముడుతో అనుపమ
తన తమ్ముడుతో అనుపమ
1218
కాలేజ్ డేస్ లో ఈవెంట్ కోసం కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకి ఫోజిచ్చిన అనుపమ