ఒక్క ఛాన్స్ కోసం వితికా తిప్పలు.. ఫోటోలపై ఫోకస్!

First Published Feb 26, 2020, 2:21 PM IST

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది.

(Courtesy: Instagram) నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.
undefined
(Courtesy: Instagram)  వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.
undefined
(Courtesy: Instagram)  వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు.
undefined
(Courtesy: Instagram)  బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్ మధ్య అన్యోన్యతని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
undefined
(Courtesy: Instagram)  చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికని బుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి.
undefined
(Courtesy: Instagram)  హౌస్ లో ఉన్నన్ని రోజులు వితిక యాక్టివ్ గా అన్ని టాస్క్ లలో పాల్గొంది.
undefined
(Courtesy: Instagram)  భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి చిత్రాల్లో వితిక నటించింది.
undefined
(Courtesy: Instagram)  ఇక వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
undefined
(Courtesy: Instagram)  ఇక వితికా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
undefined
(Courtesy: Instagram)  ఇందులో భాగంగా ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)  ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
undefined
(Courtesy: Instagram)  వితికా ఫొటోస్
undefined
(Courtesy: Instagram )వితిక ఫోటో గ్యాలరీ
undefined
click me!