వితిక స్టన్నింగ్ లుక్స్.. చీరకట్టులో గ్లామర్ మెరుపులు
First Published Apr 3, 2020, 2:16 PM ISTబిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.