ఖరీదైన ఇళ్లు కొన్న శివజ్యోతి... గృహప్రవేశంలో బిగ్ బాస్ గ్యాంగ్ సందడి!

First Published Feb 27, 2020, 2:34 PM IST

తెలంగాణ యాసతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే శివజ్యోతి తాజాగా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయింది. 

తీన్మార్ వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి అలియాస్ శివజ్యోతి.. బిగ్ బాస్ కి వెళ్లిన తరువాత మంచి పాపులారిటీ దక్కించుకుంది.
undefined
తెలంగాణ యాసతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే శివజ్యోతి తాజాగా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది.
undefined
ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయింది.
undefined
హైదరాబాద్ లో మంగళవారం నాడు తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించింది శివజ్యోతి.
undefined
ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టంట్స్ ని ఆహ్వానించడంతో అందరూ కూడా హాజరయ్యి శివజ్యోతికి శుభాకాంక్షలు చెప్పారు.
undefined
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
ఈ వేడుకకు హిమజతో పాటు రవికృష్ణ, అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా, రాహుల్ సిప్లిగంజ్ లు హాజరయ్యారు.
undefined
శివజ్యోతి గృహప్రవేశం వేడుక ఫోటోలు
undefined
బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో శివజ్యోతి
undefined
ఖరీదైన ఇళ్లు కొన్న శివజ్యోతి... గృహప్రవేశంలో బిగ్ బాస్ గ్యాంగ్ సందడి!
undefined
click me!