బుట్టబొమ్మ లాంటి పునర్నవి .. బిగ్ బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్!
First Published Jan 9, 2020, 10:00 PM ISTకింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.