21వ శతాబ్దంలో వచ్చిన మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్.. తప్పక చూడాల్సిందే!
First Published Oct 14, 2019, 3:53 PM ISTసైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే హాలీవుడ్ దర్శకుడు తమ క్రియేటివిటీకి పదును పెట్టి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. 21వ శతాబ్దంలో వచ్చిన అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే.