ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే.. దానికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కొన్ని ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంటాయి. కొందరు డిజైనర్స్ చేసే పోస్టర్లు అఫీషియల్ పోస్టర్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. అలా సోషల్ మీడియాలో వైరల్ అయి మనల్ని మెప్పించిన కొన్ని పోస్టర్లపై ఓ లుక్కేద్దాం!

214
RRR (Poster credit-Jamus Editings) - ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించి అతడి అభిమాని డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని సైతం ఆకట్టుకుంది.

314
RRR (Poster credit-Jamus Editings) - ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గెటప్ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఎంతో క్లాసీగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి మరీ పోస్టర్ డిజైన్ చేశారు ఫ్యాన్స్. ఈ పోస్టర్ బయటకి వచ్చినప్పుడు నిజమైందేమోనని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంతగా ఇంపాక్ట్ చూపించింది.

1414
'పింక్' సినిమా రీమేక్ లో పవన్ నటించనున్నారనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే.. దీంతో ఫ్యాన్స్ అప్పుడే పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.