వెండితెరపై లేత ప్రేమకథ.. బొమ్మ హిట్ కొట్టిందంతే..!
First Published | Feb 14, 2020, 11:39 AM ISTస్కూల్ డేస్ లో మొదలయ్యే ప్రేమ కథలు పెరిగి పెద్దయ్యాక కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం చాలా సినిమాల్లో చూశాం.. అలాంటి అనుభవం, స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ మనలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది.