ఆర్య to అల..వైకుంఠపురములో.. బన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్
First Published Jan 23, 2020, 9:53 AM ISTస్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ స్థాయిని కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాడు. ఆర్య నుంచి అల..వైకుంఠపురములో' వరకు బన్నీ అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..