సక్సెస్ ట్రాక్ మిస్సయినా.. అందాల జోరు తగ్గలేదు!

prashanth musti   | Asianet News
Published : Mar 09, 2020, 11:58 AM IST

నాని 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. కెరిర్ మొదట్లో మంచి సక్సెస్ లు అందుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టింది.  కానీ ఇటీవల కాలంలో అమ్మడికి అనుకున్నంతగా విజయాలు దక్కలేదు,  

PREV
18
సక్సెస్ ట్రాక్ మిస్సయినా.. అందాల జోరు తగ్గలేదు!
(Courtesy__Instagram) 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎన్నారై బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్.

28
(Courtesy__Instagram) తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.

38
(Courtesy__Instagram) పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా..

48
(Courtesy__Instagram) కానీ ఆ ఇద్దరు హీరోలతో చేసిన 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య' రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి.

58
(Courtesy__Instagram) నాగచైతన్యతో చేసిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది.

68
(Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

78
(Courtesy__Instagram) తమిళంలో మాత్రం ఓ సినిమాలో నటిస్తోంది.

88
(Courtesy__Instagram) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

click me!

Recommended Stories