అందానికే అందం ఈ చిన్న రాములమ్మ.. శ్రీముఖి మెస్మరైజింగ్ ఫోటోస్
First Published Apr 3, 2020, 6:41 PM ISTటాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. గత ఏడాది నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.