నడుము సొగసుతో శ్రీయ అందాల విందు.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!
First Published | Feb 7, 2020, 7:49 PM ISTఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది.