42 ఏళ్ల వయసులో తల్లైన బాలయ్య హీరోయిన్.. క్యూట్ పిక్ వైరల్

Published : May 17, 2020, 10:29 AM IST

90 దశకంలో హీరోయిన్ సంఘవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో సంఘవి పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేసినప్పటికీ ఓ వెలుగు వెలిగింది.

PREV
15
42 ఏళ్ల వయసులో తల్లైన బాలయ్య హీరోయిన్.. క్యూట్ పిక్ వైరల్

90 దశకంలో హీరోయిన్ సంఘవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో సంఘవి పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేసినప్పటికీ ఓ వెలుగు వెలిగింది. సంఘవి తెలుగులో సింధూరం, సమర సింహారెడ్డి లాంటి మెమొరబుల్ మూవీస్ లో నటించింది. 

25

హోమ్లీగా కనిపిస్తోనే పలు చిత్రాల్లో గ్లామర్ గా కూడా నటించింది. ముఖ్యంగా సంఘవి అప్పటి యువతని ఆకర్షించేలా మోడ్రెన్ డ్రెస్సుల్లో మెరిసింది. ఇదిలా ఉండగా సంఘవి కాస్త ఆలస్యంగానే వివాహం చేసుకుంది. దాదాపు 38 ఏళ్ల వయసులో సంఘవి 2016లో వివాహం చేసుకుంది. 

35

ఇటీవల సంఘవి పండండి పాపకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ఈ విషయాన్ని సంఘవి కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది. ముద్దులొలికించే విధంగా ఉన్న తన కుమార్తె ఫోటోని సంఘవి షేర్ చేసింది. ప్రస్తుతం సంఘవి వయసు 42 ఏళ్ళు. ఆలస్యంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన సంఘవి 42 ఏళ్ల వయసులో తల్లిగా మారింది. 

45

సంఘవి తెలుగులో సమరసింహారెడ్డి చిత్రంలో బాలయ్యతో రొమాన్స్  చేసింది. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద విజయాల్లో సమరసింహారెడ్డి ఒకటి. సంఘవి ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తోంది. 

55

సంఘవి తెలుగులో తాజ్ మహల్ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2016లో సంఘవి ఐటీ టెక్కీ వెంకటేష్ అనే వ్యక్తిని వివాహాం చేసుకుంది. వీరిద్దరి వివాహం నిడారంబరంగా కుటుంబ సభ్యులు సమక్షంలో మాత్రమే జరిగింది. 

click me!

Recommended Stories