స్లీవ్ లెస్ బ్లౌజ్, చేతికి టాటూ... నెట్టింట రచ్చ చేస్తున్న ప్రగతి!

Published : Jan 22, 2020, 10:36 AM ISTUpdated : Jan 22, 2020, 10:37 AM IST

ఎంగేజ్ లోనే తన వయసుకి సమానంగా ఉండే హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది నటి ప్రగతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది.

PREV
116
స్లీవ్ లెస్ బ్లౌజ్, చేతికి టాటూ... నెట్టింట రచ్చ చేస్తున్న ప్రగతి!
ఎంగేజ్ లోనే తన వయసుకి సమానంగా ఉండే హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది నటి ప్రగతి.

216
ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది.

316
ఏడాదికి దాదాపు 25 చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు గ్లామర్ తెస్తుంది.

416
యంగ్ మదర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ప్రగతి.

516
కెరీర్ ఆరంభంలో ఈమె తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

616
తెలుగులో అలాంటిది అవకాశాలు రాకపోవడంతో తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది.

716
'ఏమైంది ఈవేళ' సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం దక్కించుకుంది.

816
ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది.

916
ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.

1016
రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో నటించింది.

1116
తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది.

1216
మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

1316
ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలలో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

1416
ప్రగతి ఫోటోలు
ప్రగతి ఫోటోలు
1516
ప్రగతి ఫోటో గ్యాలరీ
ప్రగతి ఫోటో గ్యాలరీ
1616
ప్రగతి ఫోటో కలెక్షన్
ప్రగతి ఫోటో కలెక్షన్
click me!

Recommended Stories