బికినీ వేసుకొని హాట్ షో చేస్తోన్న రాజశేఖర్ కూతుళ్లు!

Published : Dec 28, 2019, 10:41 AM IST

న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో ఇప్పటినుండే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. 

PREV
110
బికినీ వేసుకొని హాట్ షో చేస్తోన్న రాజశేఖర్ కూతుళ్లు!
(Courtesy__Instagram) న్యూఇయర్ దగ్గర పడుతుండడంతో ఇప్పటినుండే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.

210
(Courtesy__Instagram) ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు చెక్కేసి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

310
(Courtesy__Instagram) తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూఇయర్ సందర్భంగా సింగపూర్ కి వెళ్లారు.

410
(Courtesy__Instagram) అక్కడ చిల్ అవుతూ వారు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

510
(Courtesy__Instagram) వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి సింగపూర్ కి వెళ్లారు.

610
(Courtesy__Instagram) అక్కడి మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

710
(Courtesy__Instagram) ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నారు.

810
(Courtesy__Instagram) సినిమాల విషయానికొస్తే.. శివానీ ఇప్పటికే హీరోయిన్ గా పరిచయం కావాల్సివుంది కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

910
(Courtesy__Instagram) ఇక శివాత్మిక 'దొరసాని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది.

1010
(Courtesy__Instagram) శివాత్మిక ఫోటో
(Courtesy__Instagram) శివాత్మిక ఫోటో
click me!

Recommended Stories