మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌కు వేధింపులు... 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...

Published : Nov 26, 2020, 05:20 PM IST

భారత క్రికెట్‌లో అత్యంత వివాదాస్పద జంటల్లో ఒకటి మహ్మద్ షమీ- హసీన్ జహాన్ జంట. షమీ నుంచి గొడవపడి, విడిపోయి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్... అతని పరువు తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో నిత్యం వివాదాల్లో ఉండేందుకు ప్రయత్నించే హసీన్‌కు కొన్నాళ్లుగా ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి.

PREV
115
మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌కు వేధింపులు... 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...

తనను ఓ వ్యక్తి చంపేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాలని కొన్నాళ్ల కిందట పోలీసులను ఆశ్రయించింది షమీ భార్య హసీన్ జహాన్...

215

పోలీసులు పట్టించుకోవడం లేదని నేరుగా కోర్టును ఆశ్రయించింది. ఆమె వినతిని స్వీకరించిన న్యాయస్థానం, హసీన్ ఫ్యామిలీకి రక్షణ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది...

315

తాజాగా ఫోన్‌లో హసీన్ జహాన్‌ను వేధిస్తున్న 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు కోల్‌కత్తా పోలీసులు...

415

తరుచూ జహాన్‌ను ఫోన్ చేస్తున్న సదరు యువకుడు, భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడట. డబ్బులు ఇవ్వకపోతే జహాన్ వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాడని బెదిరింపులు గురి చేశాడు.

515

ఫోన్ చేసిన ప్రతీసారి ఫోన్‌లో అసభ్యంగా తిట్టేవాడని తన ఫిర్యాదులో పేర్కొన్న హసీన్ జహాన్... ఆ కాల్స్ ఎత్తకపోతే రోజంతా ఫోన్ చేస్తూనే ఉన్నాడట...

615

మంగళవారం రాత్రి యువకుడిని అరెస్టు చేసిన కోల్‌కత్తా పోలీసులు, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు... 

715

రెండేళ్ల క్రితం మహ్మద్ షమీ, అతని కుటుంబసభ్యులపై గృహ హింస కేసు పెట్టిన హసీన్ జహాన్... షమీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది...

815

అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకున్న షమీ, భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు... 

915

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే హసీన్ జహాన్... హాట్ హాట్ ఫోజులు, ఫోటోలను పోస్టు చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది...

1015

ఇంతకుముందే పెళ్లైన విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకుందని హసీన్ జహాన్‌పై ఆరోపణలు చేశాడు మహ్మద్ షమీ...

1115

భార్యకు దూరమైనందుకు పెద్దగా ఫీల్ అవ్వకపోయినా కూతుర్ని విడిచి ఉండడం కష్టంగా ఉందని చెప్పాడు మహ్మద్ షమీ...

1215

మరోవైపు ముస్లిం మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ రచ్చ చేసిన హసీన్ జహాన్... హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ షమీని వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంది.

1315

షమీ చాలామంది అమ్మాయిలతో సెక్స్ ఛాట్ చేస్తాడని హసీన్ జహాన్ తీవ్రంగా ఆరోపించింది... సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు, స్క్రీన్ షాట్లు షేర్ చేసింది.

1415

మహ్మద్ షమీ ప్రస్తుతం ఐపిఎల్ 2020 కోసం దుబాయ్‌లో ఉన్నారు. షమీ జట్టు ఐపిఎల్ ప్లే-ఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో సిరీస్ నుండి వైదొలగింది. హసీన్ జహాన్ తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. 

1515

టిక్ టాక్ వీడియోలు, డ్యాన్సులతో దుమ్మురేపే హసీన్ జహాన్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది...

click me!

Recommended Stories