టీ, భోజన విరామమే కాదు... ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా బ్రేక్
First Published | Jun 15, 2023, 11:46 AM ISTకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము పనిచేసే చోటే కొద్దిసేపు యోగా చేసుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము పనిచేసే చోటే కొద్దిసేపు యోగా చేసుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పించింది.