టమోటాకి టాటా..!!
వంటకి ఉపయోగించే కూరగాయాల్లో కీలకమైన టమోటా సామాన్యులను భయపెడుతోంది. డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో కేజీ టమోటా ధర బహిరంగ మార్కెట్‌లో రూ.100 పలుకుతోంది.
Siva Kodati