ఆదానీ చేతికి ఎన్డిటివి... ప్రణయ్ రాయ్ దంపతుల రాజీనామా

Published : Dec 01, 2022, 05:07 PM IST

Cartoon punch

PREV
ఆదానీ చేతికి ఎన్డిటివి... ప్రణయ్ రాయ్ దంపతుల రాజీనామా
cartoon punch

ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్డిటివి వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికారాయ్ ఆ టెలివిజన్  ప్రమోటింగ్ గ్రూప్ నుండి వైదొలిగారు. ఎన్డిటివి ప్రమోటింగ్  సంస్థలో ఒకటయిన ఆర్ఆర్ పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ మూలధనంలో 99.5% వాటాలను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని విశ్వప్రధాన్ కమర్షియల్‌కు బదిలీ చేసింది. ఈ క్రమంలోనే ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

click me!

Recommended Stories