కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన అత్తను కత్తితో పొడిచిన కసాయి

Arun Kumar P   | Asianet News
Published : May 30, 2022, 02:43 PM IST

hindupuram crime

PREV
కట్టుకున్న భార్యను, పిల్లనిచ్చిన అత్తను కత్తితో పొడిచిన కసాయి
hindupuram crime

హిందూపురం: కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింట్లో వున్న భార్యతో పాటు ఆమె తల్లిపై విచక్షణారహితంగా కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది.
 

click me!

Recommended Stories