కరోనా దెబ్బ... శుభకార్యాలపై మళ్ళీ ఆంక్షలు విధింపు

Arun Kumar P   | Asianet News
Published : Apr 26, 2021, 07:35 PM IST

అమరావతి: కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ  మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   

PREV
కరోనా దెబ్బ... శుభకార్యాలపై మళ్ళీ ఆంక్షలు విధింపు

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories