తెలంగాణలో వచ్చే మూడు రోజులూ వానలే..!!

Siva Kodati |  
Published : May 31, 2023, 09:44 PM ISTUpdated : May 31, 2023, 09:45 PM IST

తెలంగాణలో మూడు రోజులూ వానలే..!!

PREV
తెలంగాణలో వచ్చే మూడు రోజులూ వానలే..!!
cartoon

తెలంగాణలోరానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ  కేంద్రం ప్రకటించింది. వర్షాలతో పాటు పలు ప్రాంతాలలో  ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 

click me!

Recommended Stories