ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోగోను మార్చేశారు. గతంలో వున్న పిట్ట స్థానంలో కుక్క బొమ్మ తెచ్చారు.
Siva Kodati