ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
Siva Kodati