న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా అన్నదాతల వ్యతిరేకిస్తుంటంతో మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. గతేడాది కేంద్రం తీసుకుకొచ్చిన three farm laws ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన PM Narendra Modi కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.