ర్యాగింగ్‌పై కన్నెర్ర..!!

Siva Kodati |  
Published : Mar 01, 2023, 08:53 PM ISTUpdated : Mar 01, 2023, 08:55 PM IST

ర్యాగింగ్‌పై కన్నెర్ర..!!

PREV
ర్యాగింగ్‌పై కన్నెర్ర..!!
cartoon

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో కళాశాలల్లో ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ర్యాగింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

click me!

Recommended Stories