భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న హిందువులు మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Siva Kodati