కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రిపురలో కీలక ప్రకటన చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని వెల్లడించారు.
Siva Kodati